అన్నమయ్య గాన సుధ న్యూ ఢిల్లీ మరయు శ్రీ శంకర అకాడెమి అఫ్ సాంస్క్రిట్ కల్చుర్ అండ్ క్లాస్సికెల్ ఆర్ట్స్ వారి సంయుక్త ఆధ్వర్యములో అత్యంత ఆసక్తికరంగా ౬౦౨వ శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య జయంతి ఉత్సవము , దక్షిణ ఢిల్లీ లో కొలువైవున్న శ్రీ దేవి కామాక్షీ మందిర ప్రాంగణములో ఆదివారము ౧౬ మే ౨౦౧౧౦ అన్నమయ్య స్వరార్చన అత్యంత వైహ్\భావముగ జరిగాయి.
శ్రీమతి గరెమెళ్ళ కళ్యాణిగారి శిష్యులు దాదాపు ౬౦ మంది వయోభేదము లేక్కుమ్డ భక్తీ పారవశ్యముతో ఆపాతమధురమైన అన్నమయ్య సంకీర్తనలను ఆలపిమ్చిన్ ఆహుతులను అలరిమ్పచేసారు. ఈ సందర్భముగా మే బహుమతి ప్రదానం అన్ని వయసులవారికి అన్నమయ్య సంకీర్తనల పోటీలు నిర్వహించి, గెలుపొందిన విజేతలకు వెంకటేశ్వర కాలేజీ ప్రిన్సిపాల్ శ్రిమాలి డాక్టర్ హేమలత రెడ్డిగారు, బహుమతి ప్రదానం చేసారు. తాళ్ళపాక అన్నమయ్య ముని మనుమడు (౧౨వ తరం) శ్రీ హరినారాయణ గారు, తమ ఆశీస్సులతోపాటు, బహుమతులుగా పుస్తకాలను, రాగి డాలర్లను భక్తులకు పంపారు. ఈ నెల ౧౭ వ తేదీ నుండి జూన్ ౧౬ వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానము మరియు దేవి కామాక్షీ మందిరము వారి సంయుక్త అధ్వర్యములూ శ్రీమతి కళ్యాణి వువ్హిత వీసవి అన్నమయ్య సంకీర్తనల శిక్షణ శిబిరము రోజు ౬ గంటలకు నిర్వహిస్తారు. వివరాలకు ఫోన్ ౪౬౦౧౩౦౮౦కి గాని ౯౮౧౮౭౯౪౩౪౮ సంప్రదిమ్చావలసినడిగా కోరటమైనది
1 comment:
I really appreciate both 'Annamayya Gana Sudha' managing committee as well as Smt.Garimella Kalyani for organizing the month long summer camp crowning it with opening and closing ceremonies as well prize distribution. We hope that we will have more such programmes from them. All the best.
Mohan Rao Kommajosyula
Post a Comment